Random Video

Ravindra Jadeja Is The Perfect T20 Cricketer - Vaughan | IPL 2021 || Oneindia Telugu

2021-10-06 186 Dailymotion

IPL 2021: Michael Vaughan hailed Ravindra Jadeja as "the perfect T20 cricketer" due to the all-rounder's ability to make a difference with the ball, ball and in the field.

#IPL2021
#RavindraJadeja
#CSK
#RCB
#ViratKohli
#MichaelVaughan
#perfectT20cricketer

టీమిండియా స్టార్ ప్లేయర్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైఖేల్‌ వాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. జడేజా అసలుసిసలైన టీ20 క్రికెటర్‌ అని పేర్కొన్నాడు. ఒక మంచి బ్యాటర్‌ను తయారు చేయాలంటే యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ లేదా టీమిండియా కెప్టెన్ కోహ్లీని ఆదర్శంగా చూపిస్తారని.. ఓ మంచి టీ20 క్రికెటర్‌ను తయారు చేయాలంటే మాత్రం జడేజానే సరైన ఉదాహరణ అని అన్నాడు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో చెన్నై ఆల్‌రౌండర్‌ పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాట్, బంతితో చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే చెన్నై జట్టుకి అద్భుత విజయాలు అందిస్తున్నాడు.